Friday, June 22, 2007

గుర్తుకొస్తున్నాయి ...

నాకు తెలిసినంత వరకు అప్పట్లో పద్యాలు రాసేటప్పుడు... ధీర్గాలు, అచ్చులు ఒక్కో వరుసకీ ఎలా ఉండాలొ చెబుతారు.
ఆ పద్యమంతా అదే సూక్తిని పాటించాలి.

1) చంపకమాల
న జ బ జ జ జ ర
యతి 18 అనుకుంట

2) ఉత్పలమాల
భ ర న భ భ ర వ
యతి 19 అనుకుంట

3) శార్దూలం
మ స జ స థ థ గ
యతి 20 అనుకుంట

4) మత్తేభం
స భ ర న మ య వ
యతి 21 అనుకుంట

ఇక అసలు విషయానికి వస్తే...

య మా తా రా జ బా న స ల గం
I U U U I U I I I U
ఇది గురువులూ లఘువులూ గుర్తించటానికి ఉపయోగించే "కొండ గుర్తు".

1 comment:

రానారె said...

మరికొంత సమాచారం ఇక్కడ.